Publish Date: Fri, 29 Apr 2016 (09:18 IST)
Updated Date: Fri, 29 Apr 2016 (09:20 IST)
"తాగినపుడు నువ్వు చాలా అందంగా ఉంటావ్ డార్లింగ్...!" అన్నాడు రవి
"అవునా.. అయితే నేను తాగను కదా డియర్...?" అంది కమల
"నువ్వు కాదు డార్లింగ్.. నేను తాగినపుడు...!" నవ్వుతూ చెప్పాడు రవి.