మీకొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి అన్నాడు డాక్టర్. ఆ తర్వాత వాటిని తినొచ్చా? అని అడిగాడు రోగి. బతికుంటే తినొచ్చు... చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.