తండ్రి: ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?! కుమారుడు : అమ్మ కొట్టింది డాడీ..! తండ్రి : అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా! కుమారుడు : నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!