''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట! చెప్పింది సుందరి వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..! టక్కున బదులిచ్చింది రోజా.