Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు...

Advertiesment
నాకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు...
, శుక్రవారం, 16 నవంబరు 2018 (14:49 IST)
రామారావు: సుబ్బారావు గారు ఎలా ఉన్నారా.. చూసి చాలా కాలమైంది ..
సుబ్బరావు: ఆ.. నేనే బానే ఉన్నాను.. మరి మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు..
రామారావు: ఆ.. మరి మీ దగ్గర ఒకటి అడగాలి..
సుబ్బారావు: ఏంటో.. అడగండి..
రామారావు: నాకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు..
పెద్దమ్మాయి పేరు దీపిక..
రెండో అమ్మాయి పేరు గోపిక.. 
ఇక ఈ మద్యనే మరో అమ్మాయి పుట్టింది.. దానికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదు.. మీరు కాస్త చెప్పండి సుబ్బరావు గారు..
సుబ్బారావు: ఆపిక..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సినిమా... రాజమౌళి కాదు కదా?