''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి భూచక్రాలు ఉన్నాయి, చిచ్చుబుడ్లు ఉన్నాయి బాంబులు ఉన్నాయి, మరి నీ దగ్గర ఏమున్నాయి...? ''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది.. వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..