పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైల్..
"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు "అవునా? ఏమైంది?" అడిగాడు రంగ "ఏముంది? అంతా వైఫ్ స్టైల్ అయిపోయింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.
"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు
"అవునా? ఏమైంది?" అడిగాడు రంగ
"ఏముంది? అంతా వైఫ్ స్టైల్ అయిపోయింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.