పెళ్లి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది.. ఎందుకో తెలుసా?
"పెళ్లి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది.." అన్నాడు సుందర్ "ఎందుకని అడిగాడు?" అడిగాడు విజయ్ "ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసి చేసి బస్సెక్కి టికెట్ తీసుకుని తీరా వెనుక చూస్తే డీలక్స్, లగ్జరీ బస్సులు వస్తాయ
"పెళ్లి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది.." అన్నాడు సుందర్
"ఎందుకని అడిగాడు?" అడిగాడు విజయ్
"ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసి చేసి బస్సెక్కి టికెట్ తీసుకుని తీరా వెనుక చూస్తే డీలక్స్, లగ్జరీ బస్సులు వస్తాయి...!" చెప్పాడు సుందర్.