జీతం ఎక్కువ, హోదా ఎక్కువ, తక్కువ పనివుండే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను..!అన్నాడు సుందర్ అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే.. సూటిగా మంత్రినౌతానని చెప్పకూడదు? కోపగించుకున్నాడు రాజు.