పక్కింటి మొగుడు- పెళ్ళానికి పువ్వులు
''పక్కింటి కుమారి మొగుడు చూడండి.. పెళ్ళానికి రోజూ పువ్వులు తెస్తాడు.. మీరూ వున్నారు... ఏం లాభం?!" భర్తను కోపంగా అడిగింది భార్య "అయితే.. ఉండు. నీకు తెస్తాడేమో కనుక్కుంటా..!" అన్నాడు భర్త.
Publish Date: Mon, 07 Aug 2017 (18:35 IST)
Updated Date: Mon, 07 Aug 2017 (18:36 IST)
''పక్కింటి కుమారి మొగుడు చూడండి.. పెళ్ళానికి రోజూ పువ్వులు తెస్తాడు.. మీరూ వున్నారు... ఏం లాభం?!" భర్తను కోపంగా అడిగింది భార్య
"అయితే.. ఉండు. నీకు తెస్తాడేమో కనుక్కుంటా..!" అన్నాడు భర్త.