మందు వేసుకోకపోయినా మత్తుగా ఉంటే?
"ఏంటో డాక్టర్.. ఏమందు వేసుకోకపోయినా వళ్ళంతా మత్తుగా వుంటోంది...!" అన్నాడు రాజేష్ "ఉండండి.. బిల్లు ఇస్తాను.. మత్తు దానంతట అదే దిగిపోతుంది..! బదులిచ్చాడు డాక్టర్.
Publish Date: Wed, 26 Jul 2017 (12:34 IST)
Updated Date: Wed, 26 Jul 2017 (12:35 IST)
"ఏంటో డాక్టర్.. ఏమందు వేసుకోకపోయినా వళ్ళంతా మత్తుగా వుంటోంది...!" అన్నాడు రాజేష్
"ఉండండి.. బిల్లు ఇస్తాను.. మత్తు దానంతట అదే దిగిపోతుంది..! బదులిచ్చాడు డాక్టర్.