లారీల స్ట్రయిక్‌కు.. పాపులకు లింకుందా?
"భూలోకం నుంచి కిందటి వారం రావలసిన పాపుల సంఖ్య తగ్గిందేం?" అడిగాడు యముడు "పోయిన వారం భూలోకంలో లారీల స్ట్రయిక్ జరిగింది ప్రభూ!" చెప్పాడు చిత్రగుప్తుడు.
Publish Date: Wed, 26 Jul 2017 (12:29 IST)
Updated Date: Wed, 26 Jul 2017 (12:34 IST)
"భూలోకం నుంచి కిందటి వారం రావలసిన పాపుల సంఖ్య తగ్గిందేం?" అడిగాడు యముడు
"పోయిన వారం భూలోకంలో లారీల స్ట్రయిక్ జరిగింది ప్రభూ!" చెప్పాడు చిత్రగుప్తుడు.