పెళ్ళి రోజు.. కోడిని తీసుకురండి కోసుకుందాం..
"ఏవండోయ్.. రేపటికి మనకు పెళ్లై 15ఏళ్లు- ఓ కోడిని తీసుకురండి కోసుకుందాం..!" అంది తాయారమ్మ "తీసుకు రావచ్చు. కానీ మనం 15ఏళ్ల క్రితం చేసిన తప్పకి దానిని శిక్షించడం ఎందుకా..? అని ఆలోచిస్తున్నాను...!" చెప
Publish Date: Wed, 21 Jun 2017 (14:58 IST)
Updated Date: Wed, 21 Jun 2017 (15:02 IST)
"ఏవండోయ్.. రేపటికి మనకు పెళ్లై 15ఏళ్లు- ఓ కోడిని తీసుకురండి కోసుకుందాం..!" అంది తాయారమ్మ
"తీసుకు రావచ్చు. కానీ మనం 15ఏళ్ల క్రితం చేసిన తప్పకి దానిని శిక్షించడం ఎందుకా..? అని ఆలోచిస్తున్నాను...!" చెప్పాడు సుందరయ్య.