Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యోగా డే స్పెష‌ల్: శిల్పాశెట్టి బకాసనం (Video)

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ సుంద‌రాంగి శిల్పాశెట్టి బ‌కాస‌నం వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ను వేసిన బకాస‌నం వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertiesment
యోగా డే స్పెష‌ల్: శిల్పాశెట్టి బకాసనం (Video)
, బుధవారం, 21 జూన్ 2017 (13:00 IST)
అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ సుంద‌రాంగి శిల్పాశెట్టి బ‌కాస‌నం వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ను వేసిన బకాస‌నం వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆసనాన్ని ఎంతో క‌ష్ట‌ప‌డి నేర్చుకుందట.
 
యోగా డే సంద‌ర్భంగా ఒక్క శిల్పాశెట్టి మాత్ర‌మే కాదు మిగితా సెల‌బ్రిటీలు కూడా త‌మ‌కు తెలిసిన ఓ ఆస‌నాన్ని వేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బిపాసా కూడా యోగా వ‌ర్క‌వుట్స్ చేసిన ఫోటోలను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియో మీకోసం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇంకానా.. ఇకపై చెల్లదు' అంటున్న నయనతార