మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!
"మీ అమ్మానాన్నలు ఎలాంటి వారు డియర్..?" అడిగాడు ప్రియుడు "చాలా మంచివారు డార్లింగ్..! అంది ప్రేయసి "అయితే మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!" భయం భయంగా అన్నాడు ప్రియుడు.
Publish Date: Mon, 19 Jun 2017 (10:48 IST)
Updated Date: Mon, 19 Jun 2017 (10:55 IST)
"మీ అమ్మానాన్నలు ఎలాంటి వారు డియర్..?" అడిగాడు ప్రియుడు
"చాలా మంచివారు డార్లింగ్..! అంది ప్రేయసి
"అయితే మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!" భయం భయంగా అన్నాడు ప్రియుడు.