వర్షం వస్తుంది భోజనం చేసి వెళ్ళండి.
"వర్షం వస్తుంది భోజనం చేసి వెళ్ళండి. నా చేత్తో స్వయంగా చేశాను..!" అంది సుజాత "వర్షం మరీ అంత బాధ కలిగించదనుకుంటాను. కొంచెం తడిసినా ఫరవాలేదు..!" అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు ఇంటికొచ్చిన బంధువు.
Publish Date: Mon, 19 Jun 2017 (10:30 IST)
Updated Date: Mon, 19 Jun 2017 (10:54 IST)
"వర్షం వస్తుంది భోజనం చేసి వెళ్ళండి. నా చేత్తో స్వయంగా చేశాను..!" అంది సుజాత
"వర్షం మరీ అంత బాధ కలిగించదనుకుంటాను. కొంచెం తడిసినా ఫరవాలేదు..!" అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు ఇంటికొచ్చిన బంధువు.