అసెంబ్లీలో జోకులేస్తూ.. నవ్విస్తూ..?
"హాస్యనటిని ఎమ్మెల్యేగా ఎన్నుకుని పొరపాటు చేశాం..!" అన్నాడో ఎమ్మెల్యే "ఏమైందేమిటి?" అడిగాడు మరో ఎమ్మెల్యే "అసెంబ్లీ అందరి ఎమ్మెల్యేలకు జోకులేస్తూ.. నవ్విస్తూ.. ఒక్క బిల్లునీ పాస్ కానివ్వట్లేదు...!"
Publish Date: Thu, 08 Jun 2017 (15:59 IST)
Updated Date: Thu, 08 Jun 2017 (16:02 IST)
"హాస్యనటిని ఎమ్మెల్యేగా ఎన్నుకుని పొరపాటు చేశాం..!" అన్నాడో ఎమ్మెల్యే
"ఏమైందేమిటి?" అడిగాడు మరో ఎమ్మెల్యే
"అసెంబ్లీ అందరి ఎమ్మెల్యేలకు జోకులేస్తూ.. నవ్విస్తూ.. ఒక్క బిల్లునీ పాస్ కానివ్వట్లేదు...!" చెప్పాడు మూడో ఎమ్మెల్యే.