నా ప్రియమైన కంపౌండర్లా...
"మన పార్టీ నాయకుడు డాక్టర్ సర్టిఫికేట్ పొందినప్పటి నుంచి ఆయన గారి మీటింగులకు వెళ్ళాలంటే భయంగా వుంది..!" అన్నాడు సురేష్ "ఎందుకని..?" అడిగాడు రాజేష్ "నా ప్రియమైన కంపౌండర్లా... అంటూ మమ్మల్ని పిలిచి ప
Publish Date: Thu, 08 Jun 2017 (15:50 IST)
Updated Date: Thu, 08 Jun 2017 (15:56 IST)
"మన పార్టీ నాయకుడు డాక్టర్ సర్టిఫికేట్ పొందినప్పటి నుంచి ఆయన గారి మీటింగులకు వెళ్ళాలంటే భయంగా వుంది..!" అన్నాడు సురేష్
"ఎందుకని..?" అడిగాడు రాజేష్
"నా ప్రియమైన కంపౌండర్లా... అంటూ మమ్మల్ని పిలిచి పరువు తీస్తున్నాడు..!" చెప్పాడు సురేష్