భార్య నెత్తిపై భర్త ఎందుకు నీళ్లు చల్లుతాడు..
"అదేంటే.. మీ ఆయన పది నిమిషాలకు ఒకసారి నీ నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు?" అడిగింది రజనీ "నా నెత్తిమీద కాదు. నేను పెట్టుకున్న పువ్వుల మీద. ఆయన పూలకొట్లో పనిచేస్తారులే..! అసలు విషయం చెప్పింది సుందరి.
"అదేంటే.. మీ ఆయన పది నిమిషాలకు ఒకసారి నీ నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు?" అడిగింది రజనీ
"నా నెత్తిమీద కాదు. నేను పెట్టుకున్న పువ్వుల మీద. ఆయన పూలకొట్లో పనిచేస్తారులే..! అసలు విషయం చెప్పింది సుందరి.