నల్లద్దాల కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన హీరో-హీరోయిన్లు...!
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు సర్వసాధారాణం. ఇలాంటివారిలో ధోని చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అందాల కృతి సనన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఈ జంట చేస్తున్న హంగామా అంతా
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు సర్వసాధారాణం. ఇలాంటివారిలో ధోని చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అందాల కృతి సనన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఈ జంట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ఈ జంట గురించే బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా చర్చ సాగుతోంది.
చెట్టు పుట్టా, పబ్బు, క్లబ్బులు, పబ్బులు, కార్లు ఇలా అన్నిచోట్లా ఈ ప్రేమజంట హుషారుగా షికార్లు సాగిస్తోంది. అయితే ఇటీవలే ఈ జోడీ గొడవలై విడిపోయారని … తర్వాత మళ్ళీ కలసి పోయారని వార్తలొచ్చాయి. అయితే ఎడబాటుతో కూడిన విరహంలో ఇద్దరిమధ్యా మరింత సాన్నిహిత్యం పెరిగిందని చెబుతున్నారు.
ఆ ప్రేమ ముదిరి విచ్చలివిడితనానికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అందుకు ప్రూఫ్‌లు కూడా చూపిస్తున్నారు. మొన్ననే సుశాంత్ సింగ్ ఓ కొత్త కారు కొన్నాడట. ఆ కారులో కృతిసనన్‌ని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడట. కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే అద్దాల్లో వీరిద్దరు ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారట.