అమెరికా సంబంధం- అమెరికా అధ్యక్షుడు
"ఏవండీ.. మొన్న మన అమ్మాయిని చూడ్డానికి వచ్చిన అమెరికా సంబంధం వాళ్లు ఏమైనా కబురు పంపారా..? అని అడిగింది భార్య భర్తను "అయ్య బాబోయ్.. వాళ్ళు పచ్చి మోసగాళ్లు. వాళ్ళకు మాత్రం మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయను
"ఏవండీ.. మొన్న మన అమ్మాయిని చూడ్డానికి వచ్చిన అమెరికా సంబంధం వాళ్లు ఏమైనా కబురు పంపారా..? అని అడిగింది భార్య భర్తను
"అయ్య బాబోయ్.. వాళ్ళు పచ్చి మోసగాళ్లు. వాళ్ళకు మాత్రం మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయను..!" అన్నాడు భర్త
"ఎందుకని..?" అడిగింది భార్య
"ప్రస్తుతం అబ్బాయి ఏం చేస్తున్నాడు.. అని అడిగితే అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అన్నారు. మరి..!" అసలు విషయం చెప్పాడు భర్త.