అందమైన యువతి కలలో ఒంటరిగా కనిపిస్తే?
భర్త : "నిన్న రాత్రి ఓ అందమైన యువతి కలలో వచ్చింది తెలుసా?" భార్య : "ఆ అందమైన యువతి ఒంటరిగా మీ కలలో కనిపించి వుంటుందే?" భర్త : "అవును.. అయినా నీకు ఆ విషయం ఎలా తెలుసు?" భార్య : "ఎందుకు తెలియదు.. ఆ అ
భర్త : "నిన్న రాత్రి ఓ అందమైన యువతి కలలో వచ్చింది తెలుసా?"
భార్య : "ఆ అందమైన యువతి ఒంటరిగా మీ కలలో కనిపించి వుంటుందే?"
భర్త : "అవును.. అయినా నీకు ఆ విషయం ఎలా తెలుసు?"
భార్య : "ఎందుకు తెలియదు.. ఆ అందమైన మహిళకు తాళికట్టిన భర్త నా కలలో వస్తేనూ!"