ఎటు చూసినా నీ ముఖమే కనిపిస్తుంది డార్లింగ్..!
"ఏ వైపు చూసినా.. నీ ముఖమే కనిపిస్తుంది డార్లింగ్..!" అన్నాడు ఫోనులో భార్యతో భర్త "అవునా.. ఇంతకీ ఎక్కడున్నారండీ..? మురిసిపోతూ ఆత్రుతగా అడిగింది భార్య. "జూలో (Zoo)లో వున్నాను డియర్..!" అసలు విషయం చెప
"ఏ వైపు చూసినా.. నీ ముఖమే కనిపిస్తుంది డార్లింగ్..!" అన్నాడు ఫోనులో భార్యతో భర్త
"అవునా.. ఇంతకీ ఎక్కడున్నారండీ..? మురిసిపోతూ ఆత్రుతగా అడిగింది భార్య.
"జూలో (Zoo)లో వున్నాను డియర్..!" అసలు విషయం చెప్పాడు భర్త.