పెళ్లికి ఉద్యోగానికి లింకెందుకు?
"పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు డియర్ అడిగింది..!" ప్రేమికుడిని ప్రేయసి "ఉద్యోగం రాగానే.." చెప్పాడు ప్రియుడు "మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది..?" మళ్లీ అడిగింది ప్రేయసి "ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికిన
Publish Date: Tue, 21 Mar 2017 (09:25 IST)
Updated Date: Tue, 21 Mar 2017 (09:26 IST)
"పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు డియర్ అడిగింది..!" ప్రేమికుడిని ప్రేయసి
"ఉద్యోగం రాగానే.." చెప్పాడు ప్రియుడు
"మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది..?" మళ్లీ అడిగింది ప్రేయసి
"ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికినప్పుడు..!" చెప్పాడు ప్రియుడు.