Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బట్టలు విప్పకముందే ఉతికేయడం ఎలా?

"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్ "అదేలా?" అడిగాడు వినోద్ "కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే విప్పకముందే ఉతుకుతుంది..!" అసలు విషయం

బట్టలు విప్పకముందే ఉతికేయడం ఎలా?
, మంగళవారం, 21 మార్చి 2017 (09:15 IST)
"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్ 

"అదేలా?" అడిగాడు వినోద్ 

"కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే విప్పకముందే ఉతుకుతుంది..!" అసలు విషయం చెప్పాడు సుందర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క హిట్టు లేదు.. కానీ కొత్త సినిమాకు ఒకటిన్నర కోట్లు కావాలన్న అమ్మడు