గురి తప్పితే ఆయన నవ్వుతారు... తప్పకపోతే నేను నవ్వుతాను
మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది వరలక్ష్మి? కారణమంటూ పెద్దగా ఏం లేదు. నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు. తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.
Publish Date: Thu, 10 Nov 2016 (21:31 IST)
Updated Date: Thu, 10 Nov 2016 (21:34 IST)
మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది వరలక్ష్మి?
కారణమంటూ పెద్దగా ఏం లేదు. నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు.
తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.