ఆ ఆడాళ్లు రెండే మాటలు మాట్లాడుతున్నారు...
చైతు: మనం ఆడాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాం కదా... అది తప్పు.. నిన్న ఒక చీరల షాపుకెళ్ళా.. పాపం వాళ్ళు ' రెండే ' మాటలు మాట్లాడుతున్నారు.. సంచు: అరే.. ఆడాళ్ళు తక్కువ మాట్లాడటమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు? చైతు : 1. ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించు... 2
Publish Date: Thu, 10 Nov 2016 (19:56 IST)
Updated Date: Thu, 10 Nov 2016 (19:59 IST)
చైతు: మనం ఆడాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాం కదా... అది తప్పు.. నిన్న ఒక చీరల షాపుకెళ్ళా.. పాపం వాళ్ళు ' రెండే ' మాటలు మాట్లాడుతున్నారు..
సంచు: అరే.. ఆడాళ్ళు తక్కువ మాట్లాడటమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు?
చైతు : 1. ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించు... 2. ఈ కలర్లో వేరే డిజైన్ చూపించు.