భర్త తెల్లారి లేస్తూనే.. గ్లాస్‌లో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు.. తుళ్ళిపడి లేచిన భార్య కోపంగా అరిచింది..
భార్య: క్రాక్ ఏమన్నా ఉందా నీకు.. నీళ్లు పోస్తావేంటి..?
భర్త: ఏం లేదు బంగారూ.. మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు.. నా కూతురు పువ్వులాంటిది.. వాడిపోకుండా చూస్కో అల్లుడూ అని అందుకే..