కొత్తగా పెళ్లయిన భార్య.. ఏమండీ మాటిమాటికి లుంగివైపు చూస్తున్నారు ఎందుకు..? భర్త: ఏం లేదే.. కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా అని పెళ్లిలో పంతులుగాలు చెప్పారు అందుకే...