Publish Date: Sat, 12 Jan 2019 (12:19 IST)
Updated Date: Sat, 12 Jan 2019 (16:14 IST)
అప్పారావు: మా ఆవిడకు టైలరింగ్ నేర్పించి కుట్టుమిషన్ కొనివ్వడం చాలా పొరపాటైందిరా...?
సుబ్బారావు : ఏమైందిప్పుడు..
అప్పారావు : రోజూ ఆమె తయారుచేసే దోసెలు, పెసరట్టు, చపాతీలు చిరిగిపోయినా కూడా మిషన్ మీద కుట్టి తీసుకువస్తోంది..
webdunia
Publish Date: Sat, 12 Jan 2019 (12:19 IST)
Updated Date: Sat, 12 Jan 2019 (16:14 IST)