సీత: మీ ఇంట్లో బోరింగ్ పంప్ వేయించుకున్నారటగా.. వదినా.. పంకజం: ఆ... అవును త్వరలో పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం కదా.. అందుకనే.. సీత: ఏంటీ..! పంకజం: ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కానీ.. వెళ్ళు వెళ్ళు..