తండ్రి: ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది.. కొడుకు: నేనే నాన్నా... తండ్రి: ఏరా.. అంత ధైర్యంగా చెబుతున్నావు.. వీపు చీరేస్తాను భడవా.. కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా.. అమ్మా చూడవే.. (కిక్కురు మనలేదాయన)