నిరక్షరాస్యుడైన రామస్వామి తన తోటి వారి వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు...
రామస్వామి: ఓరేయ్ మనమందరం అర్జెంటుగా చదువు నేర్చుకోవాలిరా..
మిత్రులు: ఎందుకురా..?
రామస్వామి: అయ్యో మీకు తెలీదా? మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు ఉంటుందట..
తినే ముందు దానిని చదివి తింటే మేలు కదా అని...
ఓరినీ.. దీనికే చదువుకోలా.. పోరా...