Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...

Coffee

సెల్వి

, సోమవారం, 12 ఆగస్టు 2024 (22:26 IST)
భర్త: "మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!"
 
 
భార్య: "అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కింటి భార్యకు చీర...