Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ భార్యకు భర్త మల్లెపువ్వులు తీసుకెళ్తే?

''రోజూ నీ భార్యకు వాసనతో కూడిన మల్లెపూవులు తీసుకెళ్తున్నావే.. ఆమెపై నీకంతె ప్రేమో?'' ఆశ్చర్యంగా అడిగాడు రాజు ''అరరే అంత సీన్ లేదమ్మా.. ప్రేమ భార్యపై కాదు.. పువ్వులమ్మేదానిపై..!" టక్కున సమాధానమిచ్చాడ

రోజూ భార్యకు భర్త మల్లెపువ్వులు తీసుకెళ్తే?
, బుధవారం, 12 అక్టోబరు 2016 (12:32 IST)
''రోజూ నీ భార్యకు వాసనతో కూడిన మల్లెపూవులు తీసుకెళ్తున్నావే.. ఆమెపై నీకంతె ప్రేమో?'' ఆశ్చర్యంగా అడిగాడు రాజు 
 
''అరరే అంత సీన్ లేదమ్మా.. ప్రేమ భార్యపై కాదు.. పువ్వులమ్మేదానిపై..!" టక్కున సమాధానమిచ్చాడు సుబ్బు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''వేదాళం'' స్టోరీపై ఫోకస్ పెట్టిన పవన్...నేసన్ కాంబోలో...