నా తప్పేముంది పిచ్చిదానా?
పెళ్ళైన దంపతుల మధ్య జగడం జరుగుతోంది. భార్య భర్తతో.. మీరు నన్ను మోసం చేశారు. మీరు తిరుగుబోతని, పేకాట రాయుడని, అబద్ధాల రాయుడని, నిరుద్యోగి అని చెప్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్ళి చేసుకున్న
పెళ్ళైన దంపతుల మధ్య జగడం జరుగుతోంది. భార్య భర్తతో.. మీరు నన్ను మోసం చేశారు. మీరు తిరుగుబోతని, పేకాట రాయుడని, అబద్ధాల రాయుడని, నిరుద్యోగి అని చెప్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు. ఇది నమ్మక ద్రోహం అంటూ అరిచింది.
"ఇందులో నా తప్పేముంది పిచ్చిదానా?" వంద అబద్ధాలాడైనా ఓ పెళ్ళిచేసుకోమన్నారు పెద్దలు. నేను నాలుగంటే నాలుగే అసత్యాలు పలికాను. నిన్ను పెళ్ళి చేసుకున్నాను.. అని అసలు విషయం చెప్పాడు భర్త.