Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోటల్‌కు వెళ్ళి రూమ్ అడిగితే..?

రాజేష్, లత హోటల్‌కెళ్లి రూమ్ అడిగారు వారిద్దరినీ చూసిన క్లర్క్.. "మీకిద్దరికీ పెళ్ళయినట్లు లేదే?" అని అడిగాడు అనుమానంగా.. ''ఇక్కడ వారు లేరు కాబట్టి బతికిపోయావు. ఇదే మా ఆయనకాని, వాళ్ళావిడ కానీ వుంటే

Advertiesment
Humour jokes
రాజేష్, లత హోటల్‌కెళ్లి రూమ్ అడిగారు
 
వారిద్దరినీ చూసిన క్లర్క్.. "మీకిద్దరికీ పెళ్ళయినట్లు లేదే?" అని అడిగాడు అనుమానంగా.. 
 
''ఇక్కడ వారు లేరు కాబట్టి బతికిపోయావు. ఇదే మా ఆయనకాని, వాళ్ళావిడ కానీ వుంటే నీ తాట వలిచేసి వుంటారు.. అంటూ ఆవేశంలో అసలు విషయం చెప్పేసింది లత.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ మంచు లక్ష్మి ఈ పాపాయి.. ఎలా అనుకరించిందో చూడండి.. (వీడియో)