నాన్న పేరును పేపర్ మీద రాసి ఫ్రిజ్‌లో పెడితే?
''ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?" అడిగింది రోజా "ఎందుకంటే..? నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తేనూ..!" అసలు విషయం చెప్పాడు చంటి.
Publish Date: Mon, 19 Dec 2016 (16:45 IST)
Updated Date: Mon, 19 Dec 2016 (16:47 IST)
''ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?" అడిగింది రోజా
"ఎందుకంటే..? నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తేనూ..!" అసలు విషయం చెప్పాడు చంటి.