Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తికి ద్రోహం చేస్తానేమో..?!

''నన్ను అమితంగా ప్రేమిస్తున్న సుందర్‌కి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..!" అంది సుందరి. "అదేంటి? మరొకరితో నీ పెళ్ళి జరగబోతున్నదా..?'' అడిగింది వైష్ణవి "అదేం కాదు.. సుందర్‌తోనే నా పెళ్ళి

Advertiesment
Humour jokes
''నన్ను అమితంగా ప్రేమిస్తున్న సుందర్‌కి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..!" అంది సుందరి. 
 
"అదేంటి? మరొకరితో నీ పెళ్ళి జరగబోతున్నదా..?'' అడిగింది వైష్ణవి 
 
"అదేం కాదు.. సుందర్‌తోనే నా పెళ్ళి నిశ్చయం అయ్యింది..!" చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ కోరితే జనసేన పార్టీ కోసం పనిచేస్తా : హీరో సునీల్