పెళ్ళయిన కొత్తల్లో అయితే..?!
''మా ఆయన పెళ్ళైనప్పటికీ, ఇప్పటికీ బాగా మారిపోయారు వదినా!" బోరుమంది కవిత ''అదెలా..?" అడిగింది లక్ష్మి ''పెళ్ళయిన కొత్తల్లో నా కంట్లో కన్నీళ్లని చూడలేకపోయేవారు. మరి ఇప్పడైతే నా కంట్లో కన్నీళ్ళని చూడ
Publish Date: Mon, 08 Aug 2016 (16:47 IST)
Updated Date: Mon, 08 Aug 2016 (16:49 IST)
''మా ఆయన పెళ్ళైనప్పటికీ, ఇప్పటికీ బాగా మారిపోయారు వదినా!" బోరుమంది కవిత
''అదెలా..?" అడిగింది లక్ష్మి
''పెళ్ళయిన కొత్తల్లో నా కంట్లో కన్నీళ్లని చూడలేకపోయేవారు. మరి ఇప్పడైతే నా కంట్లో కన్నీళ్ళని చూడకుండా వుండలేకపోతున్నారు..!'' చెప్పింది కవిత.