Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాశి ఫలితాలకు సెలవుకు సంబంధం ఉందా?

''మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువరా..!" అన్నాడు సుందర్ "ఎలా చెప్పగలవు..?" ప్రశ్నించాడు సురేష్ "రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందని సెలవు పుచ్చుకుని వచ్చా..!" హ్యాపీగా చెప్పాడు

Advertiesment
Humour jokes
''మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువరా..!" అన్నాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?" ప్రశ్నించాడు సురేష్ 
 
"రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందని సెలవు పుచ్చుకుని వచ్చా..!" హ్యాపీగా చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడియోకు సిద్ధమైన ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'‌... 12న గ్రాండ్‌గా రిలీజ్