భార్య ఆరంతస్థుల నుంచి దూకితే.. భర్త ఏమన్నాడు?
''ఒరే.. ఒరే... రాజేష్..! మీ ఆవిడ ఆరంతస్థుల భవనం మీద నుంచి దూకి చస్తానంటుంది రా..!" చెప్పాడు గాబరాగా వినోద్ ''ఆ విషయం ఇప్పుడట్రా చెప్పేది..? పూర్తిగా దూకేశాక చెప్పాలి..!" తాపీగా అన్నాడు రమేష్.
Publish Date: Tue, 14 Jun 2016 (17:14 IST)
Updated Date: Tue, 14 Jun 2016 (17:15 IST)
''ఒరే.. ఒరే... రాజేష్..! మీ ఆవిడ ఆరంతస్థుల భవనం మీద నుంచి దూకి చస్తానంటుంది రా..!" చెప్పాడు గాబరాగా వినోద్
''ఆ విషయం ఇప్పుడట్రా చెప్పేది..? పూర్తిగా దూకేశాక చెప్పాలి..!" తాపీగా అన్నాడు రమేష్.