Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకేరా రోజూ రమ్మనేది...

Advertiesment
అందుకేరా రోజూ రమ్మనేది...
, శనివారం, 14 మార్చి 2020 (20:38 IST)
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు?
రాజు: ఓ... మొన్ననే వచ్చేసింది టీచర్...
 
2.
మహేష్: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేడమ్!'
టీచర్: అందుకేరా స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్: పుణెలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ- సీతగా అలియా భట్