రెండూ వేశాను మేడమ్.. కానీ అది తినేసింది...
టీచర్: రామూ... మేక బొమ్మ, పులి బొమ్మ వేసుకుని రమ్మంటే ఒక్క పులి బొమ్మే వేసుకోచ్చావేం? రాము: రెండూ వేశాను మేడం. కానీ పులి పంజా విసిరి మేకను తినేసింది.
Publish Date: Mon, 20 Feb 2017 (22:32 IST)
Updated Date: Mon, 20 Feb 2017 (22:34 IST)
టీచర్: రామూ... మేక బొమ్మ, పులి బొమ్మ వేసుకుని రమ్మంటే ఒక్క పులి బొమ్మే వేసుకోచ్చావేం?
రాము: రెండూ వేశాను మేడం. కానీ పులి పంజా విసిరి మేకను తినేసింది.