మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.
రాము: నేను మా నాన్నలాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. గోపి: ఏంటి, మీ నాన్న డాక్టరా? రాము: కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.
Publish Date: Sat, 31 Dec 2016 (21:35 IST)
Updated Date: Sat, 31 Dec 2016 (21:36 IST)
రాము: నేను మా నాన్నలాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను.
గోపి: ఏంటి, మీ నాన్న డాక్టరా?
రాము: కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.