Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడగండి సర్... చిటికెలో చెప్పేస్తా...

ఉద్యోగి: సర్... నాకు రేపు శెలవు కావాలి బాస్: అవునా... ఐతే నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు ఉగ్యోగి: అడగండి సర్... చిటికెలో చెప్పేస్తా బాస్: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఉద్యోగి: ఆ...

అడగండి సర్... చిటికెలో చెప్పేస్తా...
, బుధవారం, 29 మార్చి 2017 (20:27 IST)
ఉద్యోగి: సర్... నాకు రేపు శెలవు కావాలి
బాస్: అవునా... ఐతే నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు
ఉగ్యోగి: అడగండి సర్... చిటికెలో చెప్పేస్తా
బాస్: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
ఉద్యోగి: ఆ...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తయ్యా... ఏదీ ఒక్కసారి గట్టిగా అరువ్...