రవి : బాకి అడగడానికి వస్తే సిగ్గుపడతావేంట్రా... రాము : డబ్బు ఎప్పుడు ఇస్తావు సిగ్గు లేదా అన్నావుగా అందుకనీ.... 2. టీచర్ : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఉమ : నాకు తెలుసు టీచర్. టీచర్: చెప్పు మరి...... ఉమ: అవి పడుకున్నాక మనం పడుకోవాలి.