నాకు వాడంటే పరమ అసహ్యం... ఎందుకు?
భార్య: నాకు ఆ బిచ్చగాడంటే అసహ్యం. భర్త: ఎందుకు? భార్య: వెధవ, నిన్న వాడికి భోజనం పెడితే, ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Publish Date: Tue, 20 Jun 2017 (13:11 IST)
Updated Date: Tue, 20 Jun 2017 (13:12 IST)
భార్య: నాకు ఆ బిచ్చగాడంటే అసహ్యం.
భర్త: ఎందుకు?
భార్య: వెధవ, నిన్న వాడికి భోజనం పెడితే, ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు.