ఓ... వుంది... ఇదిగో....
రాజు కిరాణా షాపుకు వెళ్లాడు. డోవ్ షాంపూ వుందా అని అడిగాడు. ఓ... వుంది ఇదిగో అన్నాడు కిరాణా షాపువాడు. షాంపూ కొంటే ఏదైనా ఫ్రీ వుందా అనడిగాడు రాజు. ఫ్రీం ఏం లేదన్నాడు షాపువాడు. లేకపోవడం ఏమిటి... ఇక్కడ డ్యాండ్రఫ్ ఫ్రీ అని రాసి వుంది కదా అన్నాడు.
Publish Date: Tue, 02 May 2017 (22:47 IST)
Updated Date: Tue, 02 May 2017 (22:55 IST)
రాజు కిరాణా షాపుకు వెళ్లాడు. డోవ్ షాంపూ వుందా అని అడిగాడు.
ఓ... వుంది ఇదిగో అన్నాడు కిరాణా షాపువాడు.
షాంపూ కొంటే ఏదైనా ఫ్రీ వుందా అనడిగాడు రాజు.
ఫ్రీం ఏం లేదన్నాడు షాపువాడు.
లేకపోవడం ఏమిటి... ఇక్కడ డ్యాండ్రఫ్ ఫ్రీ అని రాసి వుంది కదా అన్నాడు.