Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు...

డాక్టర్: అసలు నీ జబ్బు ఏమిటి? వ్యక్తి: అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు డాక్టర్. నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానోయ్... అన్నాడు గిరీశ్. ఎందుకు.. ఖర్చు ఎక్కువయిందనా అడిగాడు రమేష్. కాదు.. మా పక్కింటివాళ్లు పేపర్ తెప్పించడం ఆపేశారు అన్నాడు గిరీశ్.

Advertiesment
అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు...
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (21:52 IST)
డాక్టర్: అసలు నీ జబ్బు ఏమిటి?
వ్యక్తి: అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు డాక్టర్.
 
నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానోయ్... అన్నాడు గిరీశ్.
ఎందుకు.. ఖర్చు ఎక్కువయిందనా అడిగాడు రమేష్.
కాదు.. మా పక్కింటివాళ్లు పేపర్ తెప్పించడం ఆపేశారు అన్నాడు గిరీశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి విడుదలకు ముందే ప్రభాస్ సూపర్ ట్విస్ట్... అదిరిపాటుగా 'సాహో' టీజర్ (video)